ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నట్టల నివారణ మాత్రలు పంపిణీ

ABN, First Publish Date - 2020-12-02T05:28:15+05:30

మండలంలోని ముత్తారం, గౌరెడ్డిపేట గ్రామాల్లో మంగళవారం పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు, మేకల కు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్‌ రవిందర్‌రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ప్రారం భించారు.

పెద్దపల్లి మండలం ముత్తారంలో మాత్రలను పంపిణీ చేస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి రూరల్‌, డిసెంబరు 1: మండలంలోని ముత్తారం, గౌరెడ్డిపేట  గ్రామాల్లో మంగళవారం పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు, మేకల కు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్‌ రవిందర్‌రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిపో యిన గొల్లకుర్మల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోని సబ్సిడీపై గొర్రెలను పం పిణీ చేశారన్నారు. వాటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు డిసెంబరు 1 నుంచి 7 వరకు నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మా నిటరింగ్‌ అధికారి రవికుమార్‌, రాగినేడు పశువైద్యాధికారి కమలాకర్‌, గో పాలమిత్ర సలేంద్ర రవికుమార్‌ యాదవ్‌, నాంసాని రాజయ్య యాదవ్‌ ప లువురు రైతులు, గొర్ల కాపరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T05:28:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising