ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధరణి రిజిస్ర్టేషన్‌ల ప్రక్రియను పర్యవేక్షించాలి

ABN, First Publish Date - 2020-11-28T04:37:32+05:30

ధరణి పోర్టల్‌ ధ్వారా నిర్వహిస్తున్న వ్యవసా య భూముల రిజిస్ర్టేషన్‌ల ప్రక్రియను ఎప్పటికప్పుడు అధికారులు పర్య వే క్షించాలని కలెక్టర్‌ రవి సూచించారు.

రైతుకు మ్యుటేషన్‌ ఫత్రాలను అందజేస్తున్న కలెక్టర్‌ రవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల జిల్లా కలెక్టర్‌ రవి

వెల్గటూర్‌, నవంబర్‌ 27 : ధరణి పోర్టల్‌ ధ్వారా నిర్వహిస్తున్న వ్యవసా య భూముల రిజిస్ర్టేషన్‌ల ప్రక్రియను ఎప్పటికప్పుడు అధికారులు పర్య వే క్షించాలని కలెక్టర్‌ రవి సూచించారు. శుక్రవారం జిల్లా వెల్గటూర్‌ తహసీల్దా ర్‌ కార్యాలయంలో ధరణి ఫోర్టల్‌ ద్వారా నిర్వహిస్తున్న వ్యవసాయ భూము ల రిజిస్ర్టేషన్ల ప్రక్రియను కలెక్టర్‌ రవి తనిఖీ చేశారు. ధరణి ఫోర్టల్‌ ద్వారా నిర్వహించే వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్ల ప్రక్రియపై కొనుగోలు, అక మ్మ కందారులకు అవగాహన కల్పించాలని ఆయన అధికారులకు సూచిం చారు. ఎవరు కూడా మద్యవర్తులను ఆశ్రయించవద్దన్నారు. అవసరమైతే త హసీల్థార్‌ కార్యాలయంలోని మీ సేవా కేంద్రాలలో స్లాట్‌ బుకింగ్‌లు చేయా లని ఆయన సూచించారు. అనంతరం సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 2020-21లో వంద శాతం సబ్సిడిపై కోటిలింగాల గ్రామంలోని ఎల్లం పల్లి బ్యాక్‌ వాటర్‌లో 3,09000 రొయ్య పిల్లల విడుదల కార్యక్రమంలో కలె క్టర్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి రాజనర్స య్య, తహసీల్దార్‌ రాజేందర్‌, ఎంపీపీ లక్ష్మి, ఎర్రోళ్ల సతీష్‌, మత్స్యశాఖ అధి కారులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-11-28T04:37:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising