ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధర్మపురిలో ధనుర్మాసోత్సవాలు ప్రారంభం

ABN, First Publish Date - 2020-12-17T05:43:14+05:30

ధర్మపురి క్షేత్రంలో ధనుర్మాసోత్సవాలు బుధవా రం ఘనంగా ప్రారంభం అయ్యాయి.

దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మపురి, డిసెంబరు 16: ధర్మపురి క్షేత్రంలో ధనుర్మాసోత్సవాలు బుధవా రం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీ నర సింహస్వామి, అనుబంధ ఆలయాల్లో ఆలయ వేదపండితులు బొజ్జ ర మేష్‌శర్మ, ఆలయ ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, నంబి శ్రీనివాసాచారి, రమణాచారి, నరసింహమూర్తి స్వామి వారలకు అభిషేకా ది కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వా రలకు నివేదన జరిపి, భక్తులకు తీర్థ, ప్రసాద వితరణ జరిపారు. అంతకు ముందు గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాలకు చే రుకుని స్వామి వారలను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్‌, యజ్ఞాచార్యులు కందాలై పురుషోత్తమాచార్యు లు, ఆలయ సూపరింటెండెంట్‌ ద్యావళ్ల, కిరణ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ అలువాల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-12-17T05:43:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising