ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల ఆరోగ్యానికి భరోసా సీఎంఆర్‌ఎఫ్‌

ABN, First Publish Date - 2020-03-02T11:32:52+05:30

పేదల ఆరోగ్యానికి భోరోసాగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తుం దని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే దాసరి మనోహరెడ్డి 

 బాధితులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ


పెద్దపల్లిటౌన్‌, మార్చి 1: పేదల ఆరోగ్యానికి భోరోసాగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిలుస్తుం దని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం పలువు రు బాధితులకు 27 లక్షల 78వేల 5 వందల రూ పాయల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి స హాయ నిధినుంచే కాకుండా చికిత్సకు ముందస్తుగా ఎల్‌వోసీ ద్వారా నగదు సహాయం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో బాధి తులకు అందించే చెక్కుల నుంచి సగం బ్రోకర్లే కాజేసేవారన్నారు.


ఏళ్ల తరబడి తిరిగిన చెక్కులు రావడం కోసం ఎన్నో ఇబ్బందులు పడేవారన్నారు. దళారులను ఆశ్రయించకుండా నేరుగా క్యాంపు ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అనతి కాలంలోనే చెక్కులు వస్తున్నాయన్నారు. ఇప్పటికే వేలాది మందికి చెక్కు లు అందజేసినట్లు వివరించారు. తెలంగాణ ప్రభు త్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తోం దని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాంచంద్రారెడ్డి, పోతని పురు షోత్తం, కొలిపాక శ్రీనివాస్‌, చిరంజీవి, హబబీబ్‌, తాళ్ళపల్లి కళ్యాణ్‌ తదితరులున్నారు. 

Updated Date - 2020-03-02T11:32:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising