పాత పద్ధతిలోనే పంట ఉత్పత్తులు కొనుగోలు చేయాలి
ABN, First Publish Date - 2020-12-30T04:28:48+05:30
ఇప్పటివరకు ఐకేపీ, సహకార సంఘాల ద్వారా పంట ఉత్ప త్తులను కొనుగోలు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు కూడా అలాగే కొనుగోలు చేయాలని మాజీ ఎ మ్మెల్యే చింతకుంట విజయరమణరావు డి మాండ్ చేశారు.
- మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లి, టౌన్ డిసెంబరు29: ఇప్పటివరకు ఐకేపీ, సహకార సంఘాల ద్వారా పంట ఉత్ప త్తులను కొనుగోలు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు కూడా అలాగే కొనుగోలు చేయాలని మాజీ ఎ మ్మెల్యే చింతకుంట విజయరమణరావు డి మాండ్ చేశారు. స్థానిక సిరి ఫంక్షన్ హాల్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడా రు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలతో రైతులకు మేలు జరిగిందన్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవ సాయ చట్టాల వల్ల రైతులు నష్టపోతారని దీని ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమం లో నూగిళ్ళ మల్లయ్య, భూతగడ్డ సంపత్, తాడూరి శ్రీమాన్, బొడ్డుపెల్లి శ్రీనివాస్, సర్వర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-30T04:28:48+05:30 IST