ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గృహ నిర్బంధం

ABN, First Publish Date - 2020-10-23T16:04:33+05:30

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఛలో జగిత్యాలకు వెళ్తారని ముందస్తుగా పోలీసులు మోహరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: ఛలో జగిత్యాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన నివాసం ముందు భారీగా పోలీసుల మోహరించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ... మోదీ, కేసీఆర్‌లవి తప్పుడు ఆలోచనలన్నారు. వ్యాపారులకు లాభం చేకూర్చడమే కేసీఆర్ లక్ష్యమని విమర్శించారు. రైస్ మిల్లర్లతో కేసీఆర్ కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. రైతులను కేసీఆర్ నట్టేటా ముంచారని మండిపడ్డారు. కడుపు కాలి రైతులు రోడ్డెక్కుతున్నారన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నిస్తూ కేసీఆర్ కంటే రాజుల కాలం నయమని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-10-23T16:04:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising