ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయిద్దాం

ABN, First Publish Date - 2020-05-18T10:26:31+05:30

మన కోసం, మన పిల్లల భవిష్యత్‌ కోసం ప్రతి ఒక్కరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10నిమిషాలపాటు కేటాయించి ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ కె.శశాంక 


కరీంనగర్‌, మే 17 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): మన కోసం, మన పిల్లల భవిష్యత్‌ కోసం ప్రతి ఒక్కరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10నిమిషాలపాటు కేటాయించి ఇంటిని, ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకొని ఆరోగ్యజీవితం గడుపుదామని కలెక్టర్‌ కె.శశాంక జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఉదయం 10గంటలకు కలెక్టర్‌ తన క్యాంపు కార్యాలయంలోని కూలర్లలో నిలువ ఉన్న నీటిని తొలగించారు. పరిసరాలను శుభ్రం చేసి చెట్లకు నీళ్లు పట్టారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇళ్లలో, పరిసరప్రాంతాలలో పరిశుభ్రత పాటించడం వల్ల పొడి వాతావరణం ఏర్పడి దోమల లార్వా, క్రిమికీటకాల ఉత్పత్తి నివారణకు అవకాశం ఉంటుందని తెలిపారు. అందుకే ఆదివారం ఉదయం 10గంటలకు పది నిమిషాలు ప్రతిఒక్కరూ వారివారి ఇళ్లలో డ్రైడే పాటించాలని ఆయన అన్నారు.


Updated Date - 2020-05-18T10:26:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising