ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు: కలెక్టర్‌

ABN, First Publish Date - 2020-06-05T11:05:25+05:30

వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబల కుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అధికారులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల కలెక్టరేట్‌, జూన్‌ 4: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబల కుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అధికారులను అదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గురువారం జాతీయ కీటన జనిత వ్యాధుల నియంత్రణ, సీజనల్‌ వ్యాధుల నివారణపై జిల్లా స మన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి సుమన్‌ మోహన్‌రావు, డాక్టర్‌ శ్రీరాములు, జిల్లా పరిషత్‌ సీఈవో గౌతంరెడ్డి, డీఆర్‌ డీవో కౌటిల్యరెడ్డి, పోగ్రాం అఫీసర్లు డాక్టర్‌ మహేష్‌, డాక్టర్‌ అనిత, డీఈవో రాధాకిషన్‌, డీపీవో రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-05T11:05:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising