ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీటి సంపులో పడి చిన్నారి మృతి

ABN, First Publish Date - 2020-11-13T10:11:43+05:30

ఒకగానొక్క కూతురు. వచ్చీరాని మాటలతో తల్లిదండ్రుల మదిలోనే కాక చుట్టు పక్కల వాళ్ల మదిలో నిలిచి పోయిన చిన్నారి సాన్వి(3) గురువారం ఆడుకుంటూ నీటి సంపులో పడి మృతిచెం దింది. సైదాపూర్‌ మండలం పెర్కపల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కన్నీరు మున్నీరైన తల్లిదండ్రులు


సైదాపూర్‌, నవంబరు 12: ఒకగానొక్క కూతురు. వచ్చీరాని మాటలతో తల్లిదండ్రుల మదిలోనే కాక చుట్టు పక్కల వాళ్ల మదిలో నిలిచి పోయిన చిన్నారి సాన్వి(3) గురువారం ఆడుకుంటూ నీటి సంపులో పడి మృతిచెం దింది. సైదాపూర్‌ మండలం పెర్కపల్లి గ్రామా నికి చెందిన ముత్యాల వెంకటేశ్‌-అశ్వినిలకు అయిదు సంవత్సరాల క్రితం వివాహం జరి గింది. వారికి సాన్వి అనే మూడు సంవత్సరాల కూతురు ఉంది.  తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంటి ముందు ఆడుకుంటున్న సాన్వి నీటితొట్టిలో పడి మృతి చెందింది. దీనితో తల్లిదండ్రులు ఒక్కసారిగా కన్నీరు మున్నీరయ్యారు.

Updated Date - 2020-11-13T10:11:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising