ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ నాయకుల మౌనదీక్ష

ABN, First Publish Date - 2020-11-03T10:53:22+05:30

బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ అణచివేత ధోరణిని నిరసిస్తూ సోమవారం తెలంగాణచౌక్‌లో మూతికి నల్లగుడ్డ కట్టుకొని మౌనప్రదర్శన చేపట్టారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గణేశ్‌నగర్‌, నవంబరు 2: బీజేపీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ అణచివేత ధోరణిని నిరసిస్తూ సోమవారం తెలంగాణచౌక్‌లో మూతికి నల్లగుడ్డ కట్టుకొని మౌనప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విలేకరుల సమావేశంలో రాష్ట్రంలో బీజేపీ శాంతిభద్రతలకు విఘాతం కలిగే కార్యక్రమం చేయబోతుందని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో బీజేపీ సమావేశం లేనప్పటికీ ఉన్నట్టు సృష్టించి బీజేపీ కార్యకర్తలు, నాయకులను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టుచేసి పోలీస్టేషన్‌లో నిర్బంధించారన్నారు. దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-03T10:53:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising