ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2020-06-04T09:54:31+05:30

వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక అన్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూరాబాద్‌, జూన్‌ 3: వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక అన్నారు. బుధవారం పట్టణంలోని 12వార్డులో చెత్త సేకరణ కోసం ఏర్పాటు చేసిన ట్రాలీ ఆటోలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు.


హుజూరాబాద్‌ రూరల్‌: రాబోయే వర్షకాలాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాల పేరిటా గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టారు. 

Updated Date - 2020-06-04T09:54:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising