ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా అంబేద్కర్‌ వర్ధంతి

ABN, First Publish Date - 2020-12-07T06:01:11+05:30

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతిని వివిధ పార్టీల ఆధ్వ ర్యంలో ఘనంగా నిర్వహించారు.

నివాళి అర్పిస్తున్న చైర్‌పర్సన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సిరిసిల్ల, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతిని వివిధ పార్టీల ఆధ్వ ర్యంలో  ఘనంగా నిర్వహించారు. ఆదివారం జిల్లాలోని మండల కేంద్రాల్లో గ్రామాల్లో అంబేద్కర్‌ విగ్రహాల వద్ద నివాళి అర్పించారు.  చందుర్తి మండలం రామన్నపేటలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ విగ్రహాన్ని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క ఆవిష్క రించారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీ, సీఐటీయూ, ఏఐటీ యూసీ, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులతోపాటు ప్రజా ప్రతినిధులు అంబేద్కర్‌కు నివాళి అర్పించారు. 

Updated Date - 2020-12-07T06:01:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising