ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి కారు ప్రమాదంపై వీడిన మిస్టరీ

ABN, First Publish Date - 2020-06-23T01:56:30+05:30

పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి కారు ప్రమాదంపై వీడిన మిస్టరీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చెల్లెలు, బావ కారు ప్రమాదంపై మిస్టరీ వీడింది. వారిది ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు.  ఫిబ్రవరి 17న కాకతీయ కాలువలో కారును వెలికితీయగా... కారులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బావ, సోదరి, మేన కోడలును గుర్తించారు. జనవరి 27న కారు ప్రమాదం జరుగగా... ఫిబ్రవరి 17న వెలికితీశారు. ప్రమాదంపై ఎన్నో అనమానాలు వ్యక్తమయ్యాయి. పలు కోణాల్లో పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. ఫెర్టిలైజర్ దుకాణంలో సూసైడ్ నోట్ లభ్యం కాగా.... ఈ ప్రమాదాన్ని ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు. 

Updated Date - 2020-06-23T01:56:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising