ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌తో కాళోజీ యూనివర్శిటీ వీసీ భేటీ

ABN, First Publish Date - 2020-12-31T01:09:30+05:30

వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్‌యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్‌ కరుణాకర్‌రెడ్డి బుధవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్‌యూనివర్శిటీ వైస్‌ఛాన్సలర్‌ కరుణాకర్‌రెడ్డి బుధవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈసందర్భంగా గవర్నర్‌ తమిళిసై యూనివర్విటీలో ఎంబిబిఎస్‌ అడ్మిషన్ల తీరును అడిగి తెలుసుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ విద్యార్ధుల ప్రయోజనాలను కాపాడడంలో వెనుకాడకూడదని చెప్పారు. ఇప్పటికే విద్యార్దుల నుంచి పెద్దసంఖ్యలో వస్తున్న విజ్ఞాపనలను దృష్టిలో పెట్టుకుని మెరిట్‌ విద్యార్ధుల ప్రయోజనాలనుకాపాడాలని సూచించారు. 

Updated Date - 2020-12-31T01:09:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising