ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళేశ్వరంలో లక్షపత్రి పూజలు నిలుపుదల

ABN, First Publish Date - 2020-11-03T21:54:46+05:30

కాళేశ్వరంలో లక్షపత్రి పూజలు నిలుపుదల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో లక్షపత్రి పూజలు నిలిపివేశారు. పూజలను నిలుపుదల చేస్తున్నట్లు ఈవో మారుతి ఒక ప్రకటనలో తెలిపారు. లక్షపత్రి పూజ ఆలయంలో సుమారు రెండు గంటల పాటు గర్భాలయంలో ఉంటుంది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఒకేసారి ఆరు కుటుంబాలని అనుమతిస్తారు. అందరూ ఒక వద్ద రెండు గంటలపాటు ఉండటంతో కరోనా పెరుగుతుందన్న ఉద్దేశంతో పూజలు ఆపేస్తున్నట్లు తెలిపారు. కార్తీక మాసంలో భక్తులు అత్యధికంగా చేసుకునే పూజల్లో లక్ష పత్రి పూజ ప్రత్యేకం. 


Updated Date - 2020-11-03T21:54:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising