ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయ వ్యవస్థ లాక్ డౌన్ జూన్ 6 వరకు పొడిగింపు: తెలంగాణ హైకోర్టు

ABN, First Publish Date - 2020-05-29T23:56:47+05:30

న్యాయ వ్యవస్థ లాక్ డౌన్ జూన్ 6 వరకు పొడిగింపు: తెలంగాణ హైకోర్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ లాక్ డౌన్ ను జూన్ 6 వరకు పొడిగించినట్లు తెలంగాణ హైకోర్టు తెలిపింది. కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్ డౌన్ ను జూన్ 6 వరకు పొడిగించినట్లు హైకోర్టు వెల్లడించింది. అత్యవసర కేసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని జిల్లా కోర్టులకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి మినహా ఇతర జిల్లాల్లో ఆన్ లైన్ తో పాటు నేరుగా పిటిషన్లు దాఖలు చేసుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టుల్లో మాస్కులు, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.

Updated Date - 2020-05-29T23:56:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising