ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌: వ్యభిచార గృహం నిర్వహిస్తున్న జూనియర్ ఆర్టిస్ట్ అరెస్ట్

ABN, First Publish Date - 2020-03-19T14:13:51+05:30

వారివురూ సినీ పరిశ్రమలో జూనియర్‌ ఆర్టిస్ట్‌లుగా పనిచేస్తున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఒకరి అరెస్టు... పరారీలో మరొకరు 

హైదరాబాద్/పంజాగుట్ట : వారివురూ సినీ పరిశ్రమలో జూనియర్‌ ఆర్టిస్ట్‌లుగా పనిచేస్తున్నారు. అదనపు సంపాదనకోసం అక్రమ మార్గం పట్టారు. ఓ ఫ్లాట్‌ అద్దెకు తీసుకొని వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు దాడి చేశారు. నిర్వాహకుడు పారిపోగా మరొకరిని అరెస్టు చేశారు. కిరణ్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటకుచెందిన ఇంటి పవన్‌ సినీ పరిశ్రమలో జూనియర్‌ ఆర్టిస్ట్‌లుగా పనిచేస్తున్నారు. 


అదనపు సంపాదన కోసం వ్యభిచార గృహం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఖైరతాబాద్‌ రాజ్‌నగర్‌లో గత ఏడాది డిసెంబర్‌లో ఓ ఫ్లాట్‌ అద్దెకు తీసుకున్నారు. పలు ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నారు.  సమాచారం అందుకున్న పోలీసులు దాడిచేయగా కిరణ్‌ పారిపోగా పవన్‌(24)ను అరెస్టు చేశారు. అతడి నుంచి సెల్‌ఫోన్‌, రూ. 2 వేలు స్వాధీనం చేసుకున్నామని ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-03-19T14:13:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising