ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి: ఆర్‌.కృష్ణయ్య

ABN, First Publish Date - 2020-12-29T08:47:12+05:30

ప్రభుత్వ శాఖల్లో పెద్ద ఎత్తున ఉన్న ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ప్రతి శాఖలో వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అఫ్జల్‌గంజ్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖల్లో పెద్ద ఎత్తున ఉన్న ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ప్రతి శాఖలో వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని నింపి నిరుద్యోగ సమస్యను తగ్గించాలన్నారు. నేటికీ గురుకుల ప్రిన్సిపాళ్ల పోస్టుల భర్తీలో తాత్సారం జరుగుతోందని, ఖాళీలను భర్తీ చేయకపోతే త్వరలో ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని కృష్ణయ్య హెచ్చరించారు. ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాలను త్వరితంగా భర్తీచేయాలంటూ నిరుద్యోగులు, గురుకుల ప్రిన్సిపాళ్ల అభ్యర్థులు ఆందోళనతో కదంతొక్కారు. సోమవారం నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ముందు ధర్నా నిర్వహించారు. 

Updated Date - 2020-12-29T08:47:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising