ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోప్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జాబ్‌మేళా

ABN, First Publish Date - 2020-10-24T12:43:29+05:30

నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలను కల్పించేందుకు హోప్‌ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. అనంతరం నిర్వహకులు మాట్లాడుతూ.. ఆసక్తి గల నిరుద్యోగులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలను కల్పించేందుకు హోప్‌ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. అనంతరం నిర్వహకులు మాట్లాడుతూ.. ఆసక్తి గల నిరుద్యోగులు www.hyseplacments.com వెబ్‌సైట్‌లో రిజిస్టేషన్‌ చేసుకోవాలని తెలిపారు. ఈ జాబ్‌మేళాలో 100కుపైగా కంపెనీలు 1000కి పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌, పీజీ, ఎంబీఏ, బీ-ఫార్మసీ, డీ-ఫార్మసీ, ఎం-ఫార్మసీ అర్హత కలవారు వెబ్‌సైట్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. జాబ్‌మేళాలో సెలక్ట్‌ అయిన వారికి నవంబర్‌ 11న జాబ్‌ ఆఫర్‌ లేటర్‌ ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని హోప్‌ఫౌండేషన్‌ చైర్మన్‌ కొండా విజయ్‌కుమార్‌ సూచించారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ సభ్యులు ప్రవీణ్‌రెడ్డి, సంతోష్ కుమార్‌, అజయ్‌, విజయ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీను, విద్యాసాగర్‌, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-24T12:43:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising