ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్ట్స్‌ కళాశాల ఇస్రో కోఆర్డినేటర్‌గా జితేందర్‌

ABN, First Publish Date - 2020-07-02T11:29:32+05:30

హన్మకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఐఐఆర్‌ఎస్‌, ఇస్రో కేంద్రం అందించనున్న సర్టిఫికేట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేయూ క్యాంపస్‌, జులై 1: హన్మకొండ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఐఐఆర్‌ఎస్‌, ఇస్రో  కేంద్రం అందించనున్న సర్టిఫికేట్‌ కోర్సుల కోఆర్డినేటర్‌గా కళాశాల ఫిజిక్స్‌ విభాగం అధ్యాపకుడు ల్యాదెళ్ళ జితేందర్‌ నియమితులయ్యారు. ఇస్రో తరుపున కళాశాల నుంచి ఆన్‌లైన్‌ పద్ధతిలో సర్టిఫికేట్‌ కోర్సులను అధ్యయనం చేసే అవకాశం ఆర్ట్స్‌ కళాశాలకు లభించింది. కళాశాల విద్యార్థులతోపాటు ఇతరులు కుడా ఆయా కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చునని కోఆర్డినేటర్‌ తెలిపారు. ఇతర వివరాలకు 98496-73244 నెంబర్‌లో తెలుసుకోవచ్చునని ఆయన వివరించారు.

Updated Date - 2020-07-02T11:29:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising