ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జయశంకర్ భూపాలపల్లిలో భారీ చోరీ

ABN, First Publish Date - 2020-11-25T15:48:35+05:30

జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్ కే.టి*.పి.పి కాలనీలో డీఈ రాజేందర్ ఇంట్లో దుండగులు చోరీకి తెగబడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని గణపురం మండలం చెల్పూర్ కే.టి*.పి.పి కాలనీలో డీఈ రాజేందర్ ఇంట్లో దుండగులు చోరీకి తెగబడ్డారు. గత రాత్రి ఇంట్లోకి చొరబడ్డ దుండగులు 9 తులాల బంగారం, రూ.45 వేల నగదును అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-11-25T15:48:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising