ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్: డంపింగ్ యార్డ్ తరలించాలంటూ స్థానికుల ఆందోళన

ABN, First Publish Date - 2020-05-23T17:32:59+05:30

హైదరాబాద్: డంపింగ్ యార్డ్ తరలించాలంటూ స్థానికుల ఆందోళన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని జవహర్‌నగర్‌లో గల డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ శనివారం స్థానికులు ఆందోళనకు దిగారు. స్థానిక కాలనీల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఆందోళన చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  దుర్వాసన, కాలుష్యం, నీటి కలుషితంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులకు తమ ఇబ్బందులు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2020-05-23T17:32:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising