ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జన్‌ధన్‌’ డబ్బు ఎప్పుడైనా తీసుకోవచ్చు: ఎస్‌బీఐ

ABN, First Publish Date - 2020-04-10T06:26:49+05:30

జన్‌ ధన్‌ ఖాతాల్లో కేంద్రం జమ చేసిన డబ్బు ఎప్పుడైనా తీసుకోవచ్చని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ పూర్తయ్యేలోపు నగదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): జన్‌ ధన్‌ ఖాతాల్లో కేంద్రం జమ చేసిన డబ్బు ఎప్పుడైనా తీసుకోవచ్చని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ పూర్తయ్యేలోపు నగదు తీసుకోవాలన్న నిబంధన ఏమీ లేదని ఎస్‌బీఐ తెలంగాణ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌  ఓపీ మిశ్రా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖాతాదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒకసారి ఖాతాలో డబ్బు జమ అయితే.. తిరిగి వెనక్కి వెళ్లదని పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-10T06:26:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising