ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ అక్రమాస్తుల కేసులపై విచారణ నేటికి వాయిదా

ABN, First Publish Date - 2020-11-03T07:05:24+05:30

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తులపై సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ మంగళవారానికి వాయిదాపడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తులపై  సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ మంగళవారానికి వాయిదాపడింది. ఆ కేసులపై సోమవారం ఎలాంటి విచారణ జరగకుండా నే వాయిదావేశారు.

జగన్‌పై సీబీఐ దాఖలు చేసిన 11 కేసులతో పాటు ఈడీ దాఖలు చేసిన మరో 5 కేసులపైనా విచారణ నడుస్తోంది. 

Updated Date - 2020-11-03T07:05:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising