ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇస్త్రీ పెట్టె వైరును మెడకు బిగించి భర్త హత్య

ABN, First Publish Date - 2020-04-10T08:03:58+05:30

కట్టుకున్న భర్తను ఓ ఇల్లాలు దారుణంగా హతమార్చిన ఉదంతమిది. ఈ ఘటన మేడ్చల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌, ఏప్రిల్‌ 9: కట్టుకున్న భర్తను ఓ ఇల్లాలు దారుణంగా హతమార్చిన ఉదంతమిది. ఈ ఘటన మేడ్చల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. రాజబొల్లారం గ్రామానికి చెందిన మహంకాళి కృష్ణ (35) వెల్డింగ్‌ పని చేస్తూ జీవనం సాగించేవాడు. తరుచూ భార్యను అనుమానిస్తూ వేధింపులకు గురిచేసేవాడు. దీంతో గురువారం ఆమె కృష్ణ మెడకు ఇస్త్రీపెట్టె వైరును గట్టిగా బిగించి హత్య చేసింది.

Updated Date - 2020-04-10T08:03:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising