ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటరు నమోదు గడువు పెంచండి:

ABN, First Publish Date - 2020-11-03T08:11:29+05:30

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువు పొడిగించాలని పలు పార్టీల ప్రతినిధులు రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విపక్షాలు

హైదరాబాద్‌/రాంనగర్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువు పొడిగించాలని పలు పార్టీల ప్రతినిధులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయెల్‌కు సోమవారం వినతి పత్రం అందించారు. ఎన్నికల సంఘం ఓటరు నమోదుకు నవంబరు 6 వరకు గడువు నిర్ణయించిందని, అయితే అక్టోబరులో కురిసిన భారీ వర్షాలు, వరదలతో తెలంగాణలో ఓటరు నమోదుకు ఇబ్బందులు ఎదురయ్యాయని పేర్కొన్నారు.


ఓటరు నమోదులో నెలకొన్న సాంకేతిక లోపాలు, రాష్ట్రంలో ప్రకృతి విపత్తుల వల్ల చాలా మంది ఓటు నమోదు చేసుకోలేదని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర నాయకుడు డీజీ. నర్సింహారావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్‌రెడ్డి, టీడీపీ నేత జ్యోత్స్న తదితరులు ఆయా పార్టీల నేతలతో ఎన్నికల అధికారిని వేర్వేరుగా కలిశారు. 


Updated Date - 2020-11-03T08:11:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising