ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీహెచ్‌ను బెదిరిస్తే తిరగబడతాం: బీసీ సంఘాలు

ABN, First Publish Date - 2020-12-27T08:21:06+05:30

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావును కొందరు వ్యక్తులు బెదిరించడాన్ని 14 బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్కత్‌పుర, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావును కొందరు వ్యక్తులు బెదిరించడాన్ని 14 బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఇలాంటి బెదిరింపులు రాజకీయాలలో తగవని, వాటిని మానుకోకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీలు తిరగబడతారని హెచ్చరించాయి. శనివారం  విలేకరుల సమావేశంలో బీసీ సంఘాల నాయకులు గుజ్జ కృష్ణ, నీలా వెంకటేష్‌, జి.మల్లే్‌షయాదవ్‌, కె.నర్సింహగౌడ్‌, జి.అంజి, ఉదయ్‌, జయంతిగౌడ్‌, బర్క కృష్ణ, టి.ఆర్‌.చందర్‌ తదితరులు మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలని కోరిన వీహెచ్‌ను బెదిరించిన వారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2020-12-27T08:21:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising