ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండో రోజూ కొనసాగిన ఐసీఎంఆర్‌ సర్వే

ABN, First Publish Date - 2020-12-30T04:21:27+05:30

రెండో రోజూ కొనసాగిన ఐసీఎంఆర్‌ సర్వే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జనగామ, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి, ప్రజల ఆరోగ్య స్థితిగతులపై పరిశీలన జరిపేందుకుగాను జనగామ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్‌ చేపట్టిన సర్వే రెండో రోజూ కొనసాగింది. జిల్లాలోని పాలకుర్తి, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్‌, మల్కాపూర్‌ పీహెచ్‌సీల్లో మంగళవారం ఐసీఎంఆర్‌ బృందాలు సర్వే నిర్వహించి వైద్య సిబ్బంది రక్త నమూనాలను సేకరించారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు పీహెచ్‌సీల పరిధిలో 120 రక్త నమూనాలను సేకరించారు. ఈ సర్వేలో ఐసీఎంఆర్‌ బృందం అధికారులు అర్లప్ప, సంతో్‌షకుమార్‌ పాల్గొన్నారు. ఈ సర్వే బుధవారమూ కొనసాగుతుందని, జిల్లా వైద్యాధికారి మహేందర్‌ తెలిపారు.

Updated Date - 2020-12-30T04:21:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising