ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపరితలమే పదిలం

ABN, First Publish Date - 2020-08-22T09:17:02+05:30

ఎడమ గట్టు ప్రాజెక్టుతో పోల్చితే ఏపీ జెన్‌కో నిర్వహిస్తున్న జలవిద్యుదుత్పత్తి కేంద్రం భద్రమైనదని ఇంజనీర్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

150 అడుగుల్లోనే కుడిగట్టు టర్బైన్లు.. ప్రమాదాలపై  స్పందనకు వీలు

1.5 కిలోమీటర్ల లోతున ఎడమగట్టు.. వేగంగా వ్యాపించిన మంటలు


ఆంధ్రజ్యోతి, కర్నూలు: ఎడమ గట్టు ప్రాజెక్టుతో పోల్చితే ఏపీ జెన్‌కో నిర్వహిస్తున్న జలవిద్యుదుత్పత్తి కేంద్రం భద్రమైనదని ఇంజనీర్లు చెబుతున్నారు. ఎందుకంటే, ఎడమగట్టు ప్లాంటు భూగర్భంలో ఉంది. భూమి నుంచి దాదాపు ఒకటిన్నర - రెండు కిలోమీటర్ల లోతులో టర్బయిన్లు ఉన్నాయి కుడిగట్టు ఉపరితల ప్లాంటు. ఇందులో టర్బయిను 150 అడుగులలోనే  ఉన్నాయి. మూడేళ్ల క్రితం కుడిగట్టు ప్లాంట్‌లో మంటలు వచ్చినా వెంటనే  ఆర్పివేశారు. నాడు ప్రాణ నష్టం లేదు. స్వదేశీ సాంకేతికత పరిజ్ఞానంతో నిర్మితమైన ఈ కేంద్రంలో ఏ చిన్నపాటి సాంకేతిక సమస్య ఎదురైనా సైరన్ల ద్వారా సంకేతాలు వెళ్తాయి. సమస్య ఎక్కడో తక్షణమే తెలుసుకోవచ్చు.    

Updated Date - 2020-08-22T09:17:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising