ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘విద్యుత్‌ బిల్లులను మాఫీ చేయాలి’

ABN, First Publish Date - 2020-05-23T10:58:40+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి నుంచి జూన్‌ వరకు మూడు నెలల పాటు విద్యుత్‌ బిల్లులను ప్రభుత్వం మాఫీ చేయాలని ఓబీసీ సెంట్రల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్కత్‌పుర, మే 22(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి నుంచి జూన్‌ వరకు మూడు నెలల పాటు విద్యుత్‌ బిల్లులను ప్రభుత్వం మాఫీ చేయాలని ఓబీసీ సెంట్రల్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఎం.భాగ్యలక్ష్మి డిమాండ్‌ చేశారు. శుక్రవారం కాచిగూడలోని ఓబీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా గ్రూపుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. వివిధ బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన వారికి మారిటోరియం మూడు నెలల నుంచి ఆరునెలలకు పొడిగించాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-05-23T10:58:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising