ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీసీ పోస్టులను భర్తీ చేయాలి

ABN, First Publish Date - 2020-11-03T09:25:32+05:30

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వీసీ పోస్టులను భర్తీ చేయాలని, ఈ పోస్టుల్లో మూడోవంతు రిజర్వుడ్‌ వర్గాలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో ఉన్నత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వీసీ పోస్టులను భర్తీ చేయాలని, ఈ పోస్టుల్లో మూడోవంతు రిజర్వుడ్‌ వర్గాలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. ప్రైవేట్‌ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను నియంత్రించాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. బడుగు, బలహీన వర్గాలకు విద్యావకాశాలు అందకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ విషయంలో జాప్యం చేస్తోందని ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీని పాడుబడిన బంగ్లాగా మార్చి ప్రైవేట్‌ యూనివర్సిటీలు కోట్లు దండుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తోందన్నారు. 

Updated Date - 2020-11-03T09:25:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising