ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి ఆన్‌లైన్‌లో అంతరిక్ష వారోత్సవాలు

ABN, First Publish Date - 2020-10-04T09:57:18+05:30

నేటి నుంచి ఆన్‌లైన్‌లో అంతరిక్ష వారోత్సవాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 3 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) వేదికగా ఈనెల 4 (ఆదివారం) నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు షార్‌ యాజమాన్యం ప్రకటించింది. ఇందులో భాగంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. నాలుగు నుంచి పదో తేదీ వరకు వివిధ కార్యక్రమాలు ఉంటాయని, జ్ట్టిఞట://ఠీటఠీ.టజ్చిట. జౌఠి.జీుఽ/ వెబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు. 

Updated Date - 2020-10-04T09:57:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising