ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హీరోయిన్‌ అవకాశం ఇప్పిస్తానంటూ యువతులకు వల

ABN, First Publish Date - 2020-07-10T09:59:29+05:30

ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో తాను ప్రముఖ సంస్థలో డిజైనర్‌, మేక్‌పమన్‌గా పనిచేస్తున్నానని చెప్పుకుంటూ, ప్రముఖ హీరో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో తాను ప్రముఖ సంస్థలో డిజైనర్‌, మేక్‌పమన్‌గా పనిచేస్తున్నానని చెప్పుకుంటూ, ప్రముఖ హీరో సరసన హీరోయిన్‌గా నటించేందుకు అవకాశం ఇప్పిస్తానంటూ యువతులకు వల వేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు సంస్థ ప్రతినిధులు తమ సంస్థ పేరును ఉపయోగించుకొని, యువతులను మోసం చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.

Updated Date - 2020-07-10T09:59:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising