ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ డాక్యుమెంట్లతో రూ.10 లక్షలకు టోకరా

ABN, First Publish Date - 2020-05-31T10:24:16+05:30

నకిలీ డాక్యుమెంట్స్‌తో ఓ వ్యక్తి రూ.10 లక్షలు రుణం తీసుకుని బ్యాంకు అధికారులను మోసగించాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్కత్‌పుర, మే 30 (ఆంధ్రజ్యోతి): నకిలీ డాక్యుమెంట్స్‌తో ఓ వ్యక్తి రూ.10 లక్షలు రుణం తీసుకుని బ్యాంకు అధికారులను మోసగించాడు. కాచిగూడ పోలీసులు తెలిపిన ప్రకారం... మహ్మద్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ (అకౌంట్‌ నెంబర్‌ 37903281539) బర్కత్‌పుర ఎస్‌బీఐ బ్యాంకులో కారు కొనుగోలు కోసం రూ.10 లక్షల రుణాన్ని 2018వ సంవత్సరంలో తీసుకున్నాడు.


అప్పటి నుంచి అతను కనిపించకుండా పోయాడు. ఇమ్రాన్‌ఖాన్‌ సమర్పించిన డాక్యుమెంట్లు బ్యాంకు అధికారుల విచారణలో నకిలీవని తేలాయి. ఈ మేరకు బర్కత్‌పుర ఎస్‌బీఐ బ్రాంచి మేనేజర్‌ లావణ్య కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇమ్రాన్‌ఖాన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-05-31T10:24:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising