ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓటు వేయాలి: కోదండరాం

ABN, First Publish Date - 2020-12-01T15:22:53+05:30

ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. తార్నాకలోని వెల్ఫేర్ అసోసియేషన్ పోలింగ్ కేంద్రానికి హాజరైన కోదండరాం తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో ఓటు  శక్తివంతమైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోదండరాం సూచించారు.  

Updated Date - 2020-12-01T15:22:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising