ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుణాల కోసం వీధి వ్యాపారులు దరఖాస్తు చేసుకోవాలి

ABN, First Publish Date - 2020-08-22T09:49:51+05:30

కార్వాన్‌ సర్కిల్‌ పరిధిలోని వీధి వ్యాపారులు ప్రభుత్వ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సర్కిల్‌ ప్రాజెక్టు అధికారి ఎస్‌.లలిత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లంగర్‌హౌస్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): కార్వాన్‌ సర్కిల్‌ పరిధిలోని వీధి వ్యాపారులు ప్రభుత్వ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సర్కిల్‌ ప్రాజెక్టు అధికారి ఎస్‌.లలిత కుమారి తెలిపారు. సర్కిల్‌ పరిధిలోని వీధి వ్యాపారాలు చేసే వారు గుర్తింపు కార్డు పొందడానికి సర్వే జరుగుతోందని, ప్రతి వీధి వ్యాపారి ప్రాజెక్టు విభాగంలో సంప్రదించి గుర్తింపు కార్డు పొందాలని ఆమె సూచించారు. ఇందుకు పాస్‌పోర్టు సైజుఫొటో, వ్యాపారం చేస్తున్న ఫొటో, ఆధార్‌కార్డు, ఓటరు కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌ జిరాక్స్‌, మొబైల్‌ నెంబర్‌, వివరాలతో అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం ఫోన్‌ నెం.9959716161, 9293130909, 7842528350లను సంప్రదించాలని ఆమె తెలిపారు. 

Updated Date - 2020-08-22T09:49:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising