ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటిన అక్కాచెల్లెళ్లు

ABN, First Publish Date - 2020-12-06T14:08:37+05:30

అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన అక్కాచెల్లెళ్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/చంపాపేట : అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన అక్కాచెల్లెళ్లు గ్రేటర్‌ ఎన్నికల్లో సత్తా చాటారు. భారతీనగర్‌ డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సింధూరెడ్డి, ఐఎస్‌సదన్‌ డివిజన్‌ నుంచి బీజేపీ అభ్యర్థి జంగం శ్వేతామధుకర్‌రెడ్డి పోటీ చేసి కార్పొరేటర్లుగా విజయం సాధించారు. వీరిద్దరు సైదాబాద్‌కు చెందిన సొంత సోదరులు బద్దం మధుసూదన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి కుమార్తెలు. ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు విజయం సాధించడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-12-06T14:08:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising