ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు

ABN, First Publish Date - 2020-10-14T14:49:39+05:30

భారీ వర్షాల కారణంగ సింగూరు ప్రాజెక్టుకు భారీవ వరద నీరు వచ్చి చేరుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరబాద్: భారీ వర్షాల కారణంగా సింగూరు ప్రాజెక్టుకు  వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి లక్షా 27,427 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 4:15 నిమిషాలకు 11,13,14  నెంబర్ గల గేట్లను 2.50 మీటర్లు నీటిపారుదల శాఖ అధికారులు ఎత్తివేశారు.  అవుట్ ఫ్లో 38,493 ఉంది. ఇన్‌ఫ్లో భారీగా ఉండటంతో అధికారులు అక్కడే ఉండి పరిస్థితిని  సమీక్షిస్తున్నారు. మంజీరా నది తీరప్రాంతం ముంపునకు గురయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. 

Updated Date - 2020-10-14T14:49:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising