ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలి’

ABN, First Publish Date - 2020-12-16T04:14:36+05:30

ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చేపట్టిన సీఎం కేసీఆర్‌ టీఎస్‌ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంనగర్‌, డిసెంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి చేపట్టిన సీఎం కేసీఆర్‌ టీఎస్‌ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని టీఎ్‌సఆర్టీసీ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు ముదిరాజ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం విద్యానగర్‌లోని సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి ఉద్యోగులపై భారం లేకుండా చూడాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-12-16T04:14:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising