ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు సిబ్బందికి రివార్డులు

ABN, First Publish Date - 2020-06-23T10:35:03+05:30

విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి సీపీ అంజనీకుమార్‌ ‘కీ ఫెర్మార్మెన్స్‌ ఇండికేటర్స్‌’ రివార్డులను అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

108 మందికి అందించిన సీపీ


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో  ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి సీపీ అంజనీకుమార్‌ ‘కీ ఫెర్మార్మెన్స్‌ ఇండికేటర్స్‌’ రివార్డులను అందించారు. సోమవారం కమిషనరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గతేడాది డిసెంబర్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు మొత్తం 108 మందికి రివార్డులను అందించారు. ఇందులో ఇన్‌స్పెక్టర్‌ స్థాయి నుంచి హోంగార్డు వరకు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన రివార్డులు పొందిన వారిని అభినందించారు. కార్యక్రమంలో జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-23T10:35:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising