ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని గవర్నర్‌కు వినతి

ABN, First Publish Date - 2020-10-07T08:51:01+05:30

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు గడి చినా దళితులపై అత్యాచారాలు ఆగడంలేదని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పద్మారావునగర్‌, అక్టోబర్‌ 6(ఆంధ్రజ్యో తి): దేశానికి స్వాతంత్య్రం వచ్చి 73 ఏళ్లు గడి చినా దళితులపై అత్యాచారాలు ఆగడంలేదని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ ఆర్గనైజేషన్‌ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఆరేపల్లి రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి నర్సింహ, ప్రొఫెసర్‌ మురళీదర్శన్‌, ప్రొఫెసర్‌ ఆనంద్‌కిషోర్‌, సి.బి.ప్రసాద్‌, రమేష్‌ అన్నారు.


ఉత్తరప్రదేశ్‌లో యువతిపై అత్యాచారం, హత్య ఘటనపై కేం ద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని, అలహాబా ద్‌ హైకోర్టు జడ్జి ద్వారా ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసి బాధితురాలి కుటుంబానికి సత్వ ర న్యాయం అందేలా చూడాలని వారు కోరారు. మంగళవారం వారు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ తమిళిసైని కలిసి వినతిపత్రం అందజేశారు.   బాధితురాలి కుటుంబానికి రూ.కోటి నష్టపరిహా రం చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2020-10-07T08:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising