ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘటన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాయల కృష్ణవేణి

ABN, First Publish Date - 2020-09-14T09:44:00+05:30

రాష్ట్రీయ సామాజిక సార్వసత సంఘటన్‌ హైదరాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ఆర్‌ నగర్‌కు చెందిన రాయల కృష్ణవేణి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంగళ్‌రావ్‌నగర్‌, సెప్టెంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రీయ సామాజిక సార్వసత సంఘటన్‌ హైదరాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్‌ఆర్‌ నగర్‌కు చెందిన రాయల కృష్ణవేణి నియమితుల య్యారు. దీనికి సంబంధించిన నియమక పత్రాన్ని ఆదివారం ఎస్‌ఆర్‌నగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సంఘటన్‌ తెలంగాణ అధ్యక్షులు రమే్‌షచంద్రరెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి కృష్ణ కిషోర్‌లు అందించారు. ఈ కార్యక్రమంలో సంఘటన్‌ తెలంగాణ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి రూప, గ్రేటర్‌ హైదరాబాద్‌ నాయకులు రామకృష్ణ, శ్రీనివాస్‌, శ్రావణి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-14T09:44:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising