ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16 మంది హెడ్‌ కానిస్టేబుళ్లకు పదోన్నతులు

ABN, First Publish Date - 2020-09-25T07:21:08+05:30

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉన్న పలు పోలీ్‌సస్టేషన్లలో హెడ్‌ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న 16 మందికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉన్న పలు పోలీ్‌సస్టేషన్లలో హెడ్‌ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న 16 మందికి అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ సీపీ అంజనీకుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. మెయిన్‌ పీసీఆర్‌ విభాగంలో బీవీ భాస్కరరావు, మార్కెట్‌ పీఎ్‌సలో ఎండీ కుత్బుద్దీన్‌, సీసీఎస్‌ డీడీ విభాగంలో ఎండీ సాదిక్‌ అలీ, ఆసి్‌ఫనగర్‌ ట్రాఫిక్‌ విభాగంలో కె.రమణాచారి, జూబ్లీహిల్స్‌ పోలీ్‌సస్టేషన్‌లో జి.భాస్కర్‌, సీసీఎస్‌ డీడీ విభాగంలో ఆర్‌.కృష్ణ, చిలకలగూడ పోలీ్‌సస్టేషన్‌లో ఎంఏ.ఖదీర్‌, డబీర్‌పురా పోలీ్‌సస్టేషన్‌లో సి.మధుసూదన్‌రెడ్డి, ఫలక్‌నుమా ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌కె.సత్తార్‌, సీసీఎస్‌ డీడీ విభాగంలో ఎండీ. ఇక్బాల్‌, బేగంబజార్‌ పోలీ్‌సస్టేషన్‌లో మహ్మద్‌ పాషా, గోల్కొండ పోలీ్‌సస్టేషన్‌లో సయ్యద్‌ అయూబ్‌, సైఫాబాద్‌ ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఎంఏ.ఖదీర్‌, రెయిన్‌బజార్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఎండీ ఆరి్‌ఫఅలీ, షాలిబండ పోలీ్‌సస్టేషన్‌లో సయ్యద్‌ బాబర్‌, మీర్‌చౌక్‌ పోలీ్‌సస్టేషన్‌లో లక్ష్మణ్‌రెడ్డి హెడ్‌కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ ఏఎస్సైలుగా పదోన్నతులు కల్పిస్తూ సీపీ అంజనీకుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారికి అభినందనలు తెలిపారు.

Updated Date - 2020-09-25T07:21:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising