ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేట్‌ టీచర్లపై ఒత్తిడి

ABN, First Publish Date - 2020-05-22T10:44:26+05:30

లాక్‌డౌన్‌తో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు మూతపడ్డాయి. అయితే ప్రైవేట్‌ ఉపాధ్యాయులను పాఠశాలల యాజమాన్యం నిత్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోజూ ఐదు అడ్మిషన్లు చేయించాలి 

యాజమాన్యం బెదిరింపు


బౌద్ధనగర్‌, మే 21 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌తో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు మూతపడ్డాయి. అయితే ప్రైవేట్‌ ఉపాధ్యాయులను పాఠశాలల యాజమాన్యం నిత్యం వత్తిడికి గురిచేస్తున్నారు. రెండునెలల నుంచి ప్రైవేట్‌ పాఠశాలలు మూసి ఉండటంతో అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు యాజమాన్యం సగం జీతాన్నే ఇచ్చింది. ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు అప్పజెప్పటంతో పాటు పిల్లలను స్కూలులో చేర్పించే బాధ్యతను అప్పజెప్పింది.


విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి తమ పాఠశాలలో పిల్లలను చేర్పించే బాధ్యతను అట్టగట్టింది. ప్రతీరోజు స్కూలుకు ఐదు అడ్మిషన్లు తీసుకురావాలని, లేనిపక్షంలో టీచర్లను ఉద్యోగం నుంచి తొలగిస్తామని ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతోందని ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో పనిచేసే ఓ టీచర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 

Updated Date - 2020-05-22T10:44:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising