ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాచిగూడ నుంచి న్యూగువాహటికి పార్సిల్‌ రైలు

ABN, First Publish Date - 2020-06-22T10:02:32+05:30

కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి అస్సోంలోని న్యూగువాహటికి డిసెంబర్‌ 27 వరకు ప్రతి ఆదివారం 12 పార్సిల్‌ బోగీలతో రైలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బర్కత్‌పుర, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి అస్సోంలోని న్యూగువాహటికి డిసెంబర్‌ 27 వరకు ప్రతి ఆదివారం 12 పార్సిల్‌ బోగీలతో రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 8గంటలకు కాచిగూడ స్టేషన్‌ నుంచి ఈ రైలు బయలుదేరింది. మంగళవారం ఈ రైలు న్యూగువాహటి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. లగేజీని దింపి అదే రోజు రాత్రి 8 గంటలకు  తిరిగి బయలుదేరి గురువారం సాయంత్రం 5 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంటుంది. 

Updated Date - 2020-06-22T10:02:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising