ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక వార్డులో మాత్రమే పోటీకి అవకాశం

ABN, First Publish Date - 2020-11-13T08:55:24+05:30

గ్రేటర్‌ ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒక వార్డులో మాత్రమే పోటీ చేసే అవకాశముంది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ వార్డుల్లో నామినేషన్‌ దాఖలు చేసే అవకాశముంది. ఉపసంహరణ గడువులోపు అతడి ఆసక్తి ఉన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎక్కువ వార్డుల్లో నామినేషన్లు ఉంటే అనర్హులే..


హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ ఎన్నికల్లో ఒక అభ్యర్థి  ఒక వార్డులో మాత్రమే పోటీ చేసే అవకాశముంది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ వార్డుల్లో నామినేషన్‌ దాఖలు చేసే అవకాశముంది. ఉపసంహరణ గడువులోపు అతడి ఆసక్తి ఉన్న వార్డు మినహా ఇతర  వార్డుల్లోని నామినేషన్లు ఉపసంహరించుకోవాలి. ఉపసంహరణ గడువు ముగిసిన  తర్వాత ఒకటి కంటే ఎక్కువ వార్డుల్లో నామినేషన్‌ దాఖలై ఉంటే, ఆ నామినేషన్‌ను పరిగణనలోకి తీసుకోవొద్దని, ఆ వ్యక్తిని ఏ వార్డులో పోటీ చేసేందుకు అనుమతివ్వవద్దని కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ ఆదేశించారు. 


ఈసీ ఆదేశాల మేరకు సర్కిళ్ల వారీగా ఎన్నికల సహాయ వ్యయ పరిశీలకులను నియమించాలని జిల్లా ఎన్నికల అధికారి లోకేష్‌కుమార్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. రాష్ట్ర ట్రెజరీ, ఆడిట్‌, ఆర్థిక విభాగం అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఈసీ జీహెచ్‌ఎంసీకి సూచించింది.  


Updated Date - 2020-11-13T08:55:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising