మహిళా కమిషన్ కోసం ఉద్యమిస్తాం: సీతక్క
ABN, First Publish Date - 2020-09-29T22:40:48+05:30
మహిళలంటే సీఎం కేసీఆర్కు చిన్నచూపు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. మహిళల పోరాటం వల్లే ఇద్దరి మహిళలకు కేబినెట్లో చోటు దక్కిందని
హైదరాబాద్: మహిళలంటే సీఎం కేసీఆర్కు చిన్నచూపు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. మహిళల పోరాటం వల్లే ఇద్దరి మహిళలకు కేబినెట్లో చోటు దక్కిందని చెప్పుకొచ్చారు. మహిళా కమిషన్ కోసం ఉద్యమిస్తామని సీతక్క ప్రకటించారు.
Updated Date - 2020-09-29T22:40:48+05:30 IST