ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2020-03-27T08:48:46+05:30

నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకా్‌షగౌడ్‌ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌ హెచ్చరిక 


నార్సింగ్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకా్‌షగౌడ్‌ హెచ్చరించారు. గురువారం ఆయన మణికొండలోని పలు కూరగాయల దుకాణాలను, సూపర్‌ మార్కెట్‌లను సందర్శించి మాట్లాడారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం కూరగాయల ధర నిర్ణయించిందని, ఆ ధర ప్రకారమే విక్రయాలు చేపట్టాలని   సూచించారు.  కాగా మణికొండ మున్సిపాల్టీకి ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన జెట్‌లాకింగ్‌ పారిశుధ్య యంత్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కస్తూరి నరేందర్‌, వైస్‌ ఛైర్మన్‌ కె.నరేందర్‌రెడ్డి, కమిషనర్‌ జయంత్‌, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-27T08:48:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising