ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీర్‌పేట్‌ ఖాళీ..!

ABN, First Publish Date - 2020-10-20T07:30:56+05:30

మీర్‌పేట్‌ పెద్దచెరువుకు లీకేజీలు ఏర్పడి ప్రమాదకరంగా మారడంతో దాని దిగువన గల కాలనీలకు చెందిన ప్రజలు ఇళ్లు ఖాళీ చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సరూర్‌నగర్‌, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): మీర్‌పేట్‌ పెద్దచెరువుకు లీకేజీలు ఏర్పడి ప్రమాదకరంగా మారడంతో దాని దిగువన గల కాలనీలకు చెందిన ప్రజలు ఇళ్లు ఖాళీ చేస్తున్నారు. వారం రోజులుగా నీటిలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న బాధితులు.. చెరువు లీకేజీలతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. జనప్రియ మహానగర్‌లోని 10 బ్లాకులలో కలిపి 1250 ఫ్లాట్లు ఉండగా, వాటిలో సగానికి పైగా ఫ్లాట్లను నివాసితులు ఖాళీ చేసేశారు. వారిని అధికారులు, స్థానిక నాయకులు, ట్రాక్టర్లు, ఎక్సకవేటర్లు, పడవల ద్వారా ఇళ్ల నుంచి బయటకు తరలిస్తున్నారు. న్యూబాలాజీనగర్‌, ఎంఎల్‌ఆర్‌ కాలనీ, ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ కాలనీ, తిరుమలాఎన్‌క్లేవ్‌, అనురాగ్‌ కాలనీ తదితర ప్రాంతాల వరద బాధితుల్లో 60 శాతం మంది తమ ఇళ్లను ఖాళీ చేశారు. దుస్తులు, విలువైన వస్తువులు, నగదు, సర్టిఫికెట్లు, ఇతర డాక్యుమెంట్లు తీసుకుని బయటపడుతున్నారు. 

Updated Date - 2020-10-20T07:30:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising