ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కేటీఆర్
ABN, First Publish Date - 2020-12-01T13:47:52+05:30
మంత్రి కేటీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
హైదరాబాద్: మంత్రి కేటీఆర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందినగర్ పోలింగ్ బూత్‌లో మంత్రి కేటీఆర్ దంపతులు ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు వేసే వారికి మాత్రమే నిలదీసే హక్కు ఉంటుందని అన్నారు. దయచేసి అందరూ ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు. గ్రేటర్ అభివృద్ధికి పాటు పడాలని మంత్రి కేటీఆర్ వినతి చేశారు.
Updated Date - 2020-12-01T13:47:52+05:30 IST